61cశ్రీనివాస్ గారూ,మీరే కరక్టు! “అరణ్యక.. గురించి చదివి దాని తెలుగు అనువాదం “వనవాసి” కోసం ప్రయత్నిస్తే అది దుర్లభమని తేలింది….”అని రాసి ఉండవలసింది. you name it..you get it..! నేను కావాలనుకున్న్న పుస్తకాలన్నీ (విశ్వనాథ పావని శాస్త్రి “పులిముగ్గు” తో సహా) వంశీ బుక్ స్టోర్స్ లోనే దొరికాయి! ఆ ధైర్యంతోనే అలా రాశాను. లక్ష్మన్న గారూ,పరిచయం నచ్చినందుకు కృతజ్ఞతలు. ఈ పుస్తకం మీకు ఇప్పుడు హైదరాబాద్ బుక్ ట్రస్ట్ లో àŠ•±¦Ã Â±ÂÂరుకàతుంది(రొత్త ప్రచురణ). వారి వెబ్ సైట్ లో చూడండి ఒకసారి!


トップ   新規 一覧 単語検索 最終更新   ヘルプ   最終更新のRSS